NZB: సద్దుల బతుకమ్మ సందర్బంగా నగరంలో ఉన్న బొడ్డెమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్‌ను అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగకు విశేష స్థానం ఉందన్నారు. 9 రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు నిమజ్జనం చేయడం అనవయితీగా వస్తుందని అన్నారు.