NZB: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నేడు సాయంత్రం NZB నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, CP సాయిచైతన్య తమ సతీమణితో పాటు వారి కుటుంబ సభ్యులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. విధి నిర్వహణలో అనునిత్యం బిజీగా ఉండే పోలీసులు బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు.