TG: మూసీ నది పునరుజ్జీవంతో హైదరాబాద్ వరద సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ప్రజలంతా సహకరిస్తే మూసీ పునరుజ్జీవం సాధ్యమవుతుందని చెప్పారు. బతుకమ్మ కుంటతో పలు కుంటలను కాపాడుతున్నట్లు తెలిపారు. కబ్జా కొరల నుంచి వాటిని రక్షించి త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.