RR: షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల పరిధిలోని దాస్య తండాలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా స్లాబ్ ప్రారంభ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చందునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు.