BDK: భద్రాచలం పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదానానికి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా సుందరయ్య నగర్ కాలనీకి చెందిన వీర్నాల శ్రీమన్నారాయణ మూర్తి రూ.74,400 నగదును విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సిబ్బందికి అందజేశారు. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ విశిష్టత గురించి అర్చకులు వివరించారు.