ADB: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించటంతో ప్రజలకు ఊరట లభించిందని MLA పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఆయన పర్యటించి స్థానికంగా ఏర్పాటుచేసిన దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. వర్ధక వాణిజ్య రంగంలో దేశం దూసుకుపోవటమే కాకుండా ఆర్థిక సంస్కరణలు సైతం ప్రవేశ పెట్టడం జరుగుతుందని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.