KRNL: మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై, వాహన యజమానుపై చర్యలు తప్పవని ఆదివారం సీఐ పులి శేఖర్ హెచ్చరించారు. ఎస్పీ విక్రాంత్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు మైనర్లు, లైసెన్స్ లేని వాహనదారులు రోడ్డుపై వాహనం నడుపుతూ పట్టుపడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.