SKLM: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండల YSRCP క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, YSRCP అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.