KDP: కడప నగరంలోని మృత్యుంజయకుంట శివాలయం ఛైర్మన్గా నాగేశ్వరరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి వేగవంతం చేయాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు.