ATP: 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాశీవిశ్వేశ్వర కోదండరామాలయాన్ని పునర్నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శనివారం తెలిపారు. ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆయన ఛైర్మన్గా నరేంద్ర చౌదరి బాధ్యతలు చేపట్టారు.