ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, శ్రీలక్ష్మి దంపతులు దసరా కానుకగా ఆర్పీలకు చీరలు పంపిణీ చేశారు. ఆదివానం తన క్యాంప్ కార్యాలయంలో ఆర్పీలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఆర్పీలు, మెప్మా పనితీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పీఎం సూర్యఘర్పై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో సోలార్ పవర్ ఉండాలని పేర్కొన్నారు.