TG: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయనుంది. జీవో విడుదల చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఒకటి, రెండు రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.
Tags :