KMM: దసరా పండుగ సందర్బంగా ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ D.శంకర్ రావు తెలిపారు. SEP 26 నుండి OCT 6 వరకు అన్ని DELUX, SUPER LUXARY, లో ప్రయాణించేవారు టికెట్‌పైన పేరు, ఫోన్ నెంబర్ మరియు చిరునామా రాసి boxలో వేయాలన్నారు. అక్టోబర్ 8 న లక్కీ డ్రా తీస్తామని చెప్పారు. మొదటి ముగ్గురు విజేతలకు నగదు బహుమతి అందజేస్తామన్నారు.