SRPT: హుజూర్‌నగర్‌లో R&B గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్‌తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో, త్వరగాతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలించారు.