MNCL: మందమర్రి మండలం రామక్రిష్ణపూర్లో రూ.5 లక్షలతో నూతనంగా నిర్మించిన మెప్మా భవనంను మంగళవారం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళ శక్తి సంఘాలకు 21వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు.