W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రహదారుల పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. రూ.10 కోట్లు విడుదల చేస్తే రోడ్లు అభివృద్ధి జరుగుతోందని, కాంట్రాక్టర్లు పాత బిల్లులు ఇస్తేనే పనులు చేస్తామని, గట్టిగా అడిగితే ఆత్మహత్యలు చేసుకుంటామని చెబుతున్నారన్నారు.