BPT: పర్చూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు విద్యార్థులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.