TG: హైదరాబాదే మన బలం అని, HYDని గేట్ ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్‌గా ఎకానమీగా మార్చుతాం. ప్రపంచస్థాయి నగరంగా HYDని తీర్చిదిద్దుతున్నాం. వందేళ్ల వరకు నీటి సమస్య లేకుండా HYDకి గోదావరి నీళ్లు వస్తాయి. మూసీ నదిని ప్రక్షాళన చేసి.. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం’ అని వెల్లడించారు.