తమిళ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా సదరు OTT నుంచి తీసేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. ఈ సినిమాతో పాటు పలు మూవీల్లో తన పాటలు ఉండటంతో తమిళనాడు హైకోర్టులో కాపీ రైట్స్ పిటిషన్ వేశారు. ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో నెట్ఫ్లిక్స్ ఆ సినిమాను తొలగించింది.