CTR: గంగవరం మండలం తాళప్పల్లి ఏడూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటరమణ రెడ్డి మృతికి పలమనేరు MLA అమరనాథ రెడ్డి తన సంతాపాన్ని తెలియజేశారు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతూ వెంకటరమణ రెడ్డి మృతి చెందడంతో ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబీకులను ఆయన పరామర్శించారు.