TPT: తిరుపతిలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను ఆదివారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు, కస్తూర్భా గాంధీ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ పీసీ రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న లోక్ సభస్పీకర్ను కలిసి బొకే అందించి సత్కరించారు. అనంతరం ఆయనకు జ్ఞాపికను అందజేశారు.