AP: విజయవాడలో ఇవాళ బాలికల సంరక్షణపై అధికారులు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్ట్ చీఫ్ జస్టిస్, ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు హాజరుకానున్నారు. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, రక్షణ చర్యలపై చర్చలు జరపనున్నారు.