TG: GHMC ఆధ్వర్యంలో నడుస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ప్లే గ్రౌండ్లను ఇకపై ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనుంది. ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ విధానంలో తొలిదశలో 9 స్పోర్ట్స్ కాంపెక్స్‌లు, ప్రే గ్రౌండ్లు ప్రైవేటు సంస్థలకు టెండర్ల ద్వారా అప్పగించనుంది. ప్రస్తుతానికి 2ఏళ్లు కాంట్రాక్టు ఇస్తారు. ప్రతినెలా పదో తేదీలోపు ఫీజులు జీహెచ్ఎంసీకి చెల్లించాలి.