SRD: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంకు సంబంధించి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని గ్రీన్ టెక్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏపీ సీట్ అధికారులు శుక్రవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. 9 మంది సభ్యులతో ఉన్న సిట్ బృందం కంపెనీలో తనిఖీలు చేపట్టింది. ఏపీ సిట్ అధికారుల తనిఖీలు స్థానికంగా కలకలం రేపాయి.