BDK: నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల 13వ తేదీ వరకు JFCM కోర్టులో జరుగుతుందని SHO మణుగూరు పోలీసులు, కోర్టు కానిస్టేబుల్ వారు బుధవారం ప్రకటించారు. కావున మణుగూరు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాజీ పడదగ్గ కేసులు ఉంటే వచ్చి ఇరువర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.