NZB: బోధన్‌లో న్యూ బస్టాండ్ సమీపం 22 గుంటల భూమిపై వివాదం నెలకొంది. రామా గౌడ్ మనవళ్లు కే. శ్రీధర్, కే. ఈశ్వర్ గౌడ్లు తమ తాత భూమిని సీహెచ్. శంకర్ గౌడ్, లచ్చ గౌడ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారంతో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. శంకర్ తన కుమారుడు లోకేషు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. అక్రమ నిర్మాణం పనులు నిలిపివేసి అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.