పలు టీవీ షోలు, బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న జోర్దార్ సుజాత (Jordar Sujata) ఇటీవలే జబర్దస్త్ రాకేష్(Jabardast Rakesh) ని పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనగా ఇలా చీరలో అలరించింది.జోర్దార్ సుజాత న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్(Big Boss) లో ఎంట్రీతో మరింత పాపులర్ అయింది.
పలు టీవీ షోలు, బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న జోర్దార్ సుజాత (Jordar Sujata) ఇటీవలే జబర్దస్త్ రాకేష్(Jabardast Rakesh) ని పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనగా ఇలా చీరలో అలరించింది.
జోర్దార్ సుజాత న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్(Big Boss) లో ఎంట్రీతో మరింత పాపులర్ అయింది.అంతకుముందే రాకింగ్ రాకేష్ తో సుజాతకు పరిచయం ఉంది.
పలు టీవీ ప్రోగ్రాంలలోనూ కనిపించింది సుజాత. తర్వాత రాకింగ్ రాకేష్ టీంమ్ లో కనిపించింది. వీరిద్దరూ కలసి పలు స్కిట్ లు చేశారు.ఇలా వీరి పరిచయం కాస్తా ‘జబర్దస్త్’ (Jabardast) ద్వారా స్నేహం గా మారింది. తర్వాత ఒకరినొకరు ఇష్టపడటంతో తాము ప్రేమలో ఉన్నట్టు ‘జబర్దస్త్’ వేదికగా ప్రకటించారు.
సాధారణంగా ‘జబర్దస్త్’ షో లో ఇలా చాలా జంటలు ప్రేమలో ఉన్నట్లు కనిపించేవారు. కానీ అదంతా కేవలం రేటింగ్ కోసమేనని వాస్తవంగా వారు ప్రేమలో లేరని తెలిసేది.జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపునందుకున్న రాకేష్ రాకేష్ చాలా తొందరగానే టీమ్ లీడర్ గా కూడా సెలక్ట్ అయ్యాడు.
ఇక అతను గత రెండు మూడేళ్ల కాలంలో రియాలిటీ షో(reality show) లతోనే మంచి ఆదాయాన్ని అందుకుంటున్నాడు.మరో వైపు చిన్న చిన్న సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. అతనితో పాటు జోర్డార్ సుజాత కూడా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. అక్కడే వారికు దారి ఏర్పడింది.