MDK: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్‌ను మున్సిపల్ మాజీ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శివ రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణాభివృద్ధికి సహకరించాలని వారు కలెక్టర్‌ను కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్, డీఎస్వో నిత్యానందను కలిసి రైస్ మిల్లర్ల సమస్యలపై చర్చించారు.