KDP: పశ్చిమ బెంగాల్ మాల్ ద టీఎంసీ ఎమ్మెల్యే అబ్దుల్ రహీం భక్షి బీజేపీ నేతల గొంతులో యాసిడ్ పోయాలి అంటూ మాట్లాడడం పద్దతి కాదు అని బీజేపీ నేత గోవిందు గణేష్ మండిపడ్డారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూసేలా బీజేపీ పనిచేస్తుంటే, నోటికి వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు అని, ఇది సరికాదని హెచ్చరించారు.