GNTR: ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల విజయవంతానికి ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ఎన్జీవోలు, రోటరీ క్లబ్ భాగాస్వామ్యం అవసరమని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో సోమవారం రోటరీక్లబ్, జీఎంసీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాయి. స్వచ్చ సర్వేక్షణ్‌లో టాప్-23 సిటీస్‌లో గుంటూరు నగరం ఉందన్నారు.