TG: మాజీ సీఎం KCR తలపెట్టిన చండీయాగం ముగిసింది. 2018 ఎన్నికల ముందు చండీ యాగం చేయడంతో 2014 కంటే బంపర్ మెజార్టీ గెలిచారు. కానీ 2023 ముందు ర్యాజశ్యామల యాగం చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి KCR ఆరోగ్యం క్షీణించటం, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలు, KTR ఈ ఫార్ములా కారు రేసింగ్, కవిత వ్యవహారం ఇలా అన్ని విషయాల్లో చిక్కుల్లో పడ్డారు. దీంతో మరోసారి చండీయాగం చేశారు.