NLR: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు విత్తనాలు నుంచి విక్రయం వరకు సహకారం అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచామని వైసీపీ నేత ఆది శేషయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం రైతులకు సరిపడా యూరియా కూడా అందించలేకపోతుందని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలకు వైసీపీ వినతిపత్రాలు ఇస్తుందని తెలిపారు.