KDP: మాజీ సీఎం జగన్పై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. “చందమామ కోసం మారాం చేసినట్లుగా, జగన్ ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్నారు” అన్నారు. ఈ సారి అసెంబ్లీకి ఆయన రాకపోతే, పులివెందులలో బైఎలక్షన్ అవసరం వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు శాసనసభను నిర్లక్ష్యిస్తే, ఆ పదవికి అర్హత కోల్పోతారని అన్నారు.