అన్నమయ్య: గుర్రంకొండలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం గుర్రంకొండ మండలం సింగిల్ విండో నూతన ఛైర్మన్ మూర్తిరావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీలేరు MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పార్టీలో అందరిని కలుపుకునిపోయి పార్టీ అభివృద్ధికి సహకరించే వారికి పదవులు ఇచ్చినట్లు తెలిపారు.