SRD: జిల్లా కేంద్రంలోని తారా కళాశాలలో రేపు లైసెన్స్డు సర్వేయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. లైసెన్స్డు సర్వేయర్ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరగనుందని పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, 9 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ఆమె తెలిపారు.