అన్నమయ్య: కార్గిల్ విజయ్ దివస్ రోజు మన దేశ సైనికుల ధైర్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు. శనివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మదనపల్లెలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్తాన్కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిందని తెలిపారు.