KMR: మద్నూర్ మండలం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు శనివారం అవల్గవ్ గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కరికీ కూడా రేషన్ కార్డులను అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు, హనుమాన్ మందిర్ ఛైర్మన్ రామ్ పటేల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.