MHBD: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కొత్తూరు సి గ్రామ శివారు గుజిలితండా నేషనల్ హైవే మీద ఇవాళ అగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన ఇసుక లారీ డీ కొట్టింది ప్రమాదంలో ఇసుక లారీ ధ్వంసం అయింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ఇసుక లారీ అజాగ్రత్తగా లారీ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిపారు.