KRNL: కర్నూలు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కమిషనర్ పి. విశ్వనాథ తెలిపారు. ఈనెల 24వ తేదీ 11am- 3pm లోపు నామినేషన్లను స్వీకరించనున్నామన్నారు. 25న నామినేషన్ల పరిశీలన, అదేరోజు అభ్యర్థుల జాబితా ప్రచురణ ఉంటాయన్నారు.