MBNR: నవాబుపేట మండలంలోని జంగమయ్య పల్లి గ్రామంలో గ్రామీణ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని సూచించారు.