PDPL: అప్పన్నపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. రామకృష్ణాపూర్, మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు, అతని కూతురు లావణ్య ఓదెలకు వెళ్తుండగా అప్పన్నపేట వద్ద లారీ ఢీకొట్టడంతో సత్యం అక్కడికక్కడే మృతిచెందగా, కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి.