NLG: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన MRP ధరలకు మించి ఎరువులు అమ్మినా, ఇతర ఎరువులతో లింకు పెట్టినా తీవ్ర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియా సహా అన్ని ఎరువులు సరిపడా నిల్వలో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని అవసరమైన దశల్లో వెంటనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు.