BHPL: కొత్తపల్లిగోరి మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీలోకి స్వచ్ఛందంగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.