MDK: తూప్రాన్ డివిజన్ పరిధిలో వివాదాస్పదంగా ఉన్న రెవెన్యూ, అటవీ భూముల హద్దులను వెంటనే నిర్ధారించాలని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం డివిజన్ స్థాయి రెవెన్యూ, అటవీ అధికారుల సమావేశం నిర్వహించారు. అవసరమైతే జాయింట్ సర్వే నిర్వహించి హద్దులను గుర్తించాలని పేర్కొన్నారు.