BHPL: మండల కేంద్రంలో ఏటీఎం సెంటర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని BRS మండల యూత్ అధ్యక్షుడు అక్కల రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రమై సంవత్సర కాలం గడిచిన, ఒక్క ఏటీఎం కూడా లేక బ్యాంకు వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ATM సెంటర్ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.