GNTR: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని AITUC నేతలు అన్నారు. గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. పని పెరిగినప్పటికీ కార్మికుల వేతనాలు ఏమాత్రం పెంపుదల చేయలేదని చెప్పారు. రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకి ఉద్యోగ అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.