E G: ఈ నెల 5వ తేదీన గోపాలపురం నియోజకవర్గ YCP విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు గోపాలపురం YCP ఇంఛార్జ్ మాజీ హోంమంత్రి తానేటి వనిత గురువారం పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు బియర్నగూడెంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా YCP అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, జక్కంపూడి రాజా, గూడూరి శ్రీనివాస్ తదితరులు హాజరవుతారన్నారు.