KRNL: నందవరం మండలం మిట్ట సోమాపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యలపై ప్రజలు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించే విధం కృషి చేస్తానని తెలిపారు.