HYD: సికింద్రాబాద్ రైల్వే నిలయంలో భారత్ స్కౌట్ బృందానికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డాక్టర్ రమణ సింగ్ నాయక్, కింది స్థాయి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైల్వే భద్రత దృష్ట్యా స్కౌట్ అండ్ గైడింగ్ సరిగ్గా ఉండాలని, ఏమాత్రం క్రమశిక్షణ లోపించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.