MNCL: తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చేయూత పింఛన్లను ముఖ గుర్తింపు ద్వారా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. తపాలా శాఖ పోస్ట్ మాస్టర్లకు నూతన మెబైల్స్, మంత్ర L1 డివైస్ అందజేశామన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా లబ్దిదార్ల వివరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారని ప్రతినెల ఐరిష్, వేలిముద్ర ద్వారా పెన్షన్ చెల్లింపులు ఉంటాయన్నారు.